Prem Rakshith Rahul SipliGunj Oscars : రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో ఆస్కార్ విజేతలు | ABPDesam
RRR సినిమా ఆస్కార్ సాధించటంలో కీలక పాత్ర పోషించిన నాటు నాటు పాట కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ లను రామ్ చరణ్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు