ప్రకాష్ రాజ్ ఆర్ధికసాయంతో బ్రిటన్లో చదివి ఉద్యోగం సాధించిన పేద యువతి

Continues below advertisement

మంచి పని ఎవరు చేసినా మెచ్చుకోవాల్సిందే. కరోనా సమయంలో పెద్దమనసు చాటుకున్న ప్రకాష్ రాజ్ మళ్లీ మరోసారి తన మంచి మనసుతో ఓ అమ్మాయి జీవితంలో వెలుగులు నింపారు. యూకేలో ఉన్నత చదువులు పూర్తిచేసేందుకు ఆమెకు ఆర్థిక సాయం అందించారు. సినిమా దర్శకుడైన నవీన్ మహ్మద్ అలీ ట్వీట్ తో ఈ విషయం బయటకు తెలిసింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram