Poonam Pandey Death | చనిపోతే డెడ్ బాడీ ఫొటోలేవి..? పూనమ్ నువ్వు బతికే ఉన్నావా..? | ABP Desam
Continues below advertisement
Poonam Pandey Death |
బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే (Poonam pandey Death) మృతిపై అనుమానాలు వస్తున్నాయి. పూనమ్ పాండే (Poonam pandey) చనిపోయినందనే వార్త వచ్చి సుమారు 24 గంటలు అవుతున్నా.. ఆమె డెడ్ బాడీ ఫొటోలు ఒక్కటి కూడా బయటికి రాకపోవడంతో నిజంగా ఆమె చనిపోయిందా..? లేదా ఏదైనా పబ్లిసిటీ స్టంటా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే..
Continues below advertisement