Pooja Hedge Women's Day Wishes: రోజూ కుటుంబం కోసం బతికే మహిళలు...ప్లీజ్ రిలాక్స్| ABP Desam
Continues below advertisement
World Womens Day 2022 సందర్భంగా ఓ రిక్వెస్ట్ చేసింది Pooja Hegde. రోజూ కుటుంబం కోసమే కష్టపడే మహిళలకు ఈ రోజు విశ్రాంతినిచ్చి గౌరవించాలని కోరింది పూజా.
Continues below advertisement