Police Case Filed on Dimple Hayathi |నటి డింపుల్ హయతిపై కేసు.. అసలేం జరిగిందంటే..? | ABP Desam
హీరోయిన్ డింపుల్ హయతిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఐపీఎస్ అధికారి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారును ధ్వంసం చేశారన్న కారణంతో ఆయన డ్రైవర్ చేతన్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.