Pawan Kalyan Janasena Funding : రాజకీయాల్లో మరోసారి తన మార్క్ చూపించిన పవన్ కళ్యాణ్ | ABP Desam
ABP Desam
Updated at:
19 Feb 2024 08:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదికోట్ల రూపాయలు ఇచ్చారు. సినిమాలకు కాస్త దూరమై రాజకీయాలపై పూర్తిగా కాన్సస్ట్రేషన్ చేసిన పవన్ కళ్యాణ్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు మళ్లీ జనసేనాని మార్క్ ని ప్రజెంట్ చేసింది.