Pareshan Pre Release Dawath : ధూం ధామ్ గా రానా దగ్గుబాటి 'పరేషాన్' ప్రీ రిలీజ్ దావత్ | ABP Desam
జూన్ 2 థియేటర్లలో రిలీజ్ అవుతోంది పరేషాన్ మూవీ. తిరువీర్, పావని లీడ్ రోల్స్ లో రూపక్ రొనాల్డ్ సన్ తీసిన ఈ సినిమాను దగ్గుబాటి రానా ప్రజెంట్ చేస్తున్నారు. మరి ప్రీ రిలీజ్ దావత్ అంటూ పరేషాన్ టీమ్ కోసం సెలబ్రెటీలను తీసుకొచ్చి రానా చేసిన ధూమ్ ధాం ఏంటో మీరూ చూసేయండి.