Palakollu Allu Arjun Hair Styles : నేషనల్ అవార్డ్ యాక్టర్ ఫ్యాన్స్ అంటే ఈ మాత్రం ఉండాలి | ABP Desam
అల్లు అర్జున్ స్వస్థలం పాలకొల్లు లో అడుగడుగునా ఆయన కు ఫ్యాన్స్ ఉన్నారు.వారిలో ఒకరైన దుర్గారావు అనే యువకుడు ఏకంగా స్టైలిష్ స్టార్ పేరుతో ఒక హెయిర్ సెలూన్ ఓపెన్ చేసాడు.