బాలయ్య షో లో స్పెషల్ అట్రాక్షన్ గా శివ్ లాల్| ABP Desam
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో 'అన్ స్టాపబుల్'. ప్రతి ఎపిసోడ్‌కు వైకల్యాన్ని జయించి ఇతరులకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తులను తీసుకొస్తున్నారు. బ్రహ్మానందం, దర్శకుడు అనిల్ రావిపూడి అతిథులుగా వచ్చిన ఎపిసోడ్‌కు జస్ట్ మూడు అడుగుల ఎత్తున్న శివలాల్ వచ్చారు. ఆయన స్పెషలిటీ ఏంటంటే....