Shaitan Web Series Team Interview: హాట్ స్టార్ లో త్వరలో స్ట్రీమ్ కాబోతున్న షైతాన్

Continues below advertisement

మహి వి రాఘవ నుంచి త్వరలో రాబోతున్న మరో వెబ్ సిరీస్... షైతాన్. హాట్ స్టార్ లో రాబోతోంది. ఈ వెబ్ సిరీస్ ఇప్పటికే ట్రైలర్ ద్వారా హాట్ టాపిక్ గా మారింది. హింస, సెక్సువల్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఈ సిరీస్ గురించి మహి వి రాఘవ ఈ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు పంచుకున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram