Samantha Open up in Coffee With Karan Show : ట్రోలింగ్ కు భయపడలేదు..మౌనంగా ఉన్నా | ABP Desam

అసలు నాగచైతన్య కు, సమంతకు మధ్య ఏమైంది. అంత లవబుల్ గా కనిపించిన జంట ఎందుకు విడిపోయారు. ఏమో అది పూర్తిగా వాళ్ల వ్యక్తిగతమైన విషయం కానీ..రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ సీజన్ 7 లో సమంత కొన్ని విషయాలు మాత్రం బయట పెట్టారు. అసలు ఎందుకు విడిపోయారో రీజన్ ఇదీ అని ఏం చెప్పకపోయినా... తనకు చై కు మధ్య ఉన్న రిలేషన్ షిప్ ఇప్పుడు ఎలా ఉందో మాత్రం వివరించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola