Anya's Tutorial Web Series Team Interview | Regina Cassandra | Nivedithaa | ABP Desam

ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ తో కలిసి బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా నిర్మించిన తాజా వెబ్ సిరీస్ anya's tutorial హారర్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ లో రెజీనా, నివేదితా సతీష్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ ఇంటర్యూలో చూసేయండి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola