Amazon Prime Subscription New Tariff : యూజర్లకు షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్ | ABP Desam
అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ రేట్లు పెంచేసింది. నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ఏకంగా 67 శాతం మేర పెంచిన అమెజాన్..మూడునెలల సబ్ స్క్రిప్షన్ రేట్ ను హైక్ చేసింది. అయితే యాన్యువల్ ప్లాన్ లో మాత్రం ఎటువంటి మార్పూ చేయలేదు.