Oscars 2024 Nominations : ఆస్కార్స్ నామినేషన్స్ లో సత్తా చాటిన Oppenheimer | ABP Desam
2024 సంవత్సరానికి ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ వెల్లడయ్యాయి. ఈసారి అవార్డుల రేసులో హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ప్రభంజనం కనపడుతోంది. ఆయన డైరెక్ట్ చేసిన బయోగ్రాఫికల్ డ్రామా ఓపెన్ హైమర్ అత్యధిక నామినేషన్లను దక్కించుకుంది.