Oppenheimer Movie Spoiler Review Telugu : ఓపెన్ హైమర్ కథతో నోలన్ ఏం చెప్పాడంటే..? | ABP Desam
ABP Desam
Updated at:
26 Jul 2023 07:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఓపెన్ హైమర్ సినిమా బాగుందా బాగాలేదా అంటే...రెండు పాయింట్స్ మాట్లాడుకోవాలి. ఒకటి ఈ సినిమా కథ ఏంటీ మనకు తెలుసా తెలియదా. తెలిస్తే ఈ సినిమాను మనం చూసే విధానం ఒకలా ఉంటుంది. తెలియకపోతే మరొకలా ఉంటుంది. ఓపెన్ హైమర్ సినిమాలో మేం గమనించిన పాయింట్స్ ఏంటో ఈ స్పాయిలర్ రివ్యూలో చూద్దాం.