NTR Centenary Celebrations : హైదరాబాద్ లో జరగనున్న NTR@100 కు హాజరుకావాలని ఆహ్వానం | ABP Desam
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు నందమూరి కుటుంబసభ్యులకు ఆహ్వానం అందింది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్న కమిటీ తరపున టీడీ జనార్దన్..జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, దగ్గుబాటి పురంధేశ్వరి, మోహన కృష్ణ ఇతర కుటుంబసభ్యులకు విడివిడిగా ఆహ్వానాలను అందించారు.