NTR 30 Saif AliKhan : ఎన్టీఆర్ కి విలన్ గా ఆదిపురుష్ రావణాసురుడు | ABP Desam
ABP Desam
Updated at:
18 Apr 2023 12:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppNTR30 నుంచి మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యూనిట్ లోకి బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ చేరిపోయాడు.