NTR 30 Muhurtam : ఎన్టీఆర్ కొరటాల సినిమా పూజా కార్యక్రమం డేట్ ఫిక్స్ | ABP Desam
అభిమానులు ఎన్నాళ్లోగానో ఎదురుచూస్తున్న NTR 30 కి ముహూర్తం కుదిరింది. తారకరత్న మరణం, RRR ఆస్కార్ జర్నీతో ఇన్నాళ్లు లేట్ అవుతూ వచ్చిన NTR 30 పూజా కార్యక్రమానికి డేట్ ఫిక్స్ అయిపోయింది.