Nikhil SPY Movie Celebrations at Tirupati | స్పై మూవీకి మంచి స్పందన వస్తుందన్న నిఖిల్ | ABP Desam

ప్రపంచవ్యాప్తంగా స్పై సినిమాకు మంచి స్పందన వస్తోందని హీరో నిఖిల్ అన్నారు. మూవీ విడుదల సందర్భంగా తిరుపతిలోని థియేటర్ లో మూవీ టీమ్ సందడి చేసింది. ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూశారు నిఖిల్.త్వరలోనే కార్తికేయ-3 ప్రాజెక్ట్ ను ప్రారంభించబోతున్నాని తెలిపారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola