Niharika Konidela Confirms Divorce | జూన్ 5 నే విడాకులు తీసుకున్న నిహారిక-చైతన్యలు | ABP Desam
Continues below advertisement
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల వ్యక్తిగత జీవితం కొన్ని రోజులుగా వార్తల్లో ఉంటోంది. భర్త చైతన్య జొన్నలగడ్డ నుంచి ఆమె విడాకులు కోరుతున్నారని, మనస్పర్థలు రావడంతో ఇద్దరూ వేరు పడ్డారని, విడివిడిగా ఉంటున్నారనే విషయాలు బయటకు వచ్చాయి. అది నిజమే!..
Continues below advertisement