Nidhi Agarwal Imitates Heroes : పంచ్ డైలాగులతో అదరగొట్టిన నిధి అగర్వాల్ | Tollywood | ABP Desam

యువ కథానాయిక నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ఇప్పుడు మన తెలుగు హీరోల పంచ్ డైలాగులు చెప్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుుకంటున్నారు. ఇంద్రలో Chiranjeevi, గణేష్ లో Venkatesh, ఆదిలో NTR, శ్రీమన్నారాయణలో Balakrishna, గబ్బర్ సింగ్ లో Pawan Kalyan చెప్పిన డైలాగులను తనదైన శైలిలో చెప్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola