NBK Unstoppable Delhi HC Orders : బాలయ్య టాక్ షో పై మాట్లాడిన ఢిల్లీ హైకోర్టు | ABP Desam
నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ టాక్ షో పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రభాస్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్లతో వరుస ఎపిసోడ్లు షూట్ చేసుకున్న ఆహా టీమ్...వాటిని స్ట్రీమ్ చేసుకునేందుకు ప్లాన్స్ చేసుకుంది.