NBK 109 Pooja Cermony | Balakrishna బర్త్ డే రోజు.. కొత్త సినిమాకు శ్రీకారం | ABP Desam
ABP Desam
Updated at:
10 Jun 2023 08:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రస్తుతం అనిల్ రావిపూడితో ‘భగవంత్ కేసరి’ చేస్తోన్న బాలకృష్ణ తాజాగా తన 109వ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఇది రూపుదిద్దుకోనుంది. శనివారం బాలయ్య పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి.