NBK 108 x Arjun Rampal : బాలయ్య-అనిల్ రావిపూడి సినిమాలో విలన్ అనౌన్స్మెంట్ | ABP Desam

Continues below advertisement

బాలకృష్ణ- డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న NBK 108 కి పవర్ ఫుల్ విలన్ వచ్చేశాడు. బాలీవుడ్ లో నలభై కి పైగా చిత్రాల్లో చేసి మంచి నటుడిగా హీరోగా పేరు తెచ్చుకున్న అర్జున్ రామ్ పాల్...NBK 108లో బాలయ్య తో ఢీ అంటే ఢీ అననున్నాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram