Naveen Polishetty with social media influencers | తిరుపతికి చెందిన Influencersతో నవీన్ చిట్ చాట్

సెప్టెంబర్ 7 విడుదలవుతున్న Miss Shetty -Mr. Polishetty సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని నవీన్ పొలిశెట్టి అన్నారు. తిరుపతిలో సోషల్ మీడియా Influencersతో ముచ్చటించిన పొలిశెట్టి మస్త్ టైంపాస్ చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola