Naveen Polishetty on Miss Shetty Release : మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్స్ లో నవీన్ హంగామా
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్స్ లో హంగామా చేస్తున్నారు నవీన్ పోలిశెట్టి. హైదరాబాద్ లో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రాంలో ఫ్యాన్స్ లో అల్లరి చేశాడు నవీన్. సినిమా లేట్ ఎందుకు లేట్ అయ్యిందో రీజన్ కూడా చెప్పాడు.