Natti Kumar Complaint on RGV's Vyuham |RGV వ్యుహంపై ECకి ఫిర్యాదు చేసిన నట్టికుమార్ | ABp Desam
Continues below advertisement
ఎన్నికలే లక్ష్యంగా RGV వ్యూహం సినిమా తీస్తున్నారని ప్రముఖ నిర్మాత నట్టికుమార్ ఆరోపించారు. దీనివల్ల ఏపీలో ఎన్నికలు ప్రభావితమవుతాయని ఈసీ ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు
Continues below advertisement