Nani's Spark Of Dasara: ‘స్పార్క్ ఆఫ్ దసరా’.. నాని ఫస్ట్ లుక్ పీక్స్ అంతే..!| ABP Desam
ABP Desam
Updated at:
20 Mar 2022 07:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppNatural Nani కొత్త సినిమా Dasara. ఈ సినిమా నుంచి Spark Of Dasara పేరుతో ఓ టీజర్ ను రిలీజ్ చేసింది సినిమా యూనిట్. నాని ఊరమాస్ అప్పీల్ తో చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. ఈ టీజర్ లో విశేషాలేంటీ ఈ వీడియోలో చూద్దాం.