Nani Hi Nanna Manifesto Release : నేచురల్ స్టార్ నాని రాజకీయ రంగప్రవేశం | ABP Desam
Continues below advertisement
హీరో నాని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. హాయ్ నాన్న ప్రమోషన్స్ లో భాగంగా తన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడారు. అంతే కాదు అధికారంలోకి వస్తే చేసే పనులకు సంబంధించిన మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. అదేంటో మీరే చూసేయండి.
Continues below advertisement