Nandamuri Kalyanram New Movie Opening : Vijayashanthi కీలకపాత్రలో కళ్యాణ్ రామ్ సినిమా | ABP Desam
ABP Desam
Updated at:
21 Oct 2023 01:16 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా పృథ్వీ చిలుకూరి డైరెక్షన్ లో కొత్త సినిమా మొదలైంది. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సయీ మంజ్రేకర్ నటిస్తుండగా..కీలకపాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమంలో హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.