Nandamuri Balakrishna Satyabhama Event Speech | సత్యభామ ఈవెంట్ నందమూరి బాలకృష్ణ స్పీచ్

కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో విడుదలకు సిద్ధమైన సినిమా సత్యభామ. కాజల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాజల్ నటన, తల్లిగా మారినా ఆమె నటనను వదిలేయకుండా సినిమాలు చేస్తున్న విధానంపై బాలయ్య ప్రశంసలు కురిపించారు.

కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో విడుదలకు సిద్ధమైన సినిమా సత్యభామ. కాజల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సినిమా మొత్తం ఓ అమ్మాయి హత్య కేసు చూట్టు తిరుగుతుందని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. ఇక కేసులో ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి కాజల్‌ దగ్గరి బంధువు అనిపిస్తుంది. అయితే రక్షించేందుకు సాల్వ్‌ అవ్వని కేసును ఛేదించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నట్టుగా చూపించారు. ఈ క్రమంలో తన పై ఆఫీసర్‌ అయినా ప్రకాశ్‌ రాజ్‌ ఆమె హెచ్చరించినట్టు ట్రైలర్‌లో చూపించారు. కాజల్ నటన, తల్లిగా మారినా ఆమె నటనను వదిలేయకుండా సినిమాలు చేస్తున్న విధానంపై బాలయ్య ప్రశంసలు కురిపించారు.

 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola