Naga Shaurya's Rangabali Movie Interview : కొట్లాట ను క్రికెట్ మ్యాచ్ కు తీసుకెళ్లిన రంగబలి | ABP
నాగశౌర్య హీరో గా నటించిన రంగబలి టీమ్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచేసింది. ఇంటర్వ్యూలో భాగంగా ఊరి గురించి చిన్న గొడవ జరిగింది. డైరెక్టర్ పవన్ తో హీరో నాగశౌర్య ఊరి గొప్పతనంపై ఛాలెంజ్ విసిరారు. ఫలితంగా అది తాడేపల్లి గూడెం వర్సెస్ ఏలూరు క్రికెట్ మ్యాచ్ గా మారి త్వరలోనే జరగనుంది.