Naga Shaurya on Funny Spoof Interview : రంగబలి సక్సెస్ మీట్ లో వివాదంపై నాగశౌర్యక్లారిటీ | ABP Desam

రంగబలి సక్సెస్ మీట్ లో హీరో నాగశౌర్య క్షమాపణలు చెప్పారు. రంగబలి ప్రమోషన్స్ కోసం సత్య తో చేసిన ఫన్నీ స్పూఫ్ ఇంటర్వ్యూ ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola