Naga Chaitanya Unveiling ANR Statue : ANR శతజయంతి వేడుకల ప్రారంభోత్సవంలో నాగచైతన్య | ABP Desam
ABP Desam
Updated at:
20 Sep 2023 05:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅక్కినేని శతజయంతి ప్రారంభం సందర్భంగా నాగేశ్వరరావు విగ్రహాన్ని అక్కినేని స్టూడియోస్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అక్కినేని నాగేశ్వరరావు మనవడు హీరో నాగచైతన్య తాతగారితో తన అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు.