Samantha Divorce: విడాకులు తీసుకున్న నాగ చైతన్య, సమంత..

Continues below advertisement

టాలీవుడ్ యంగ్ కపుల్ అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ సమంత విడిపోయారు. నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికారు. తాము విడిపోయినట్లు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. అక్కినేని నాగ చైతన్య తన ట్విట్టర్ కౌంట్ ద్వారా, సమంత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో విడాకుల నిర్ణయాన్ని ప్రకటించారు. పదేళ్ల తమ స్నేహం అలాగే కొనసాగుతుందని పేర్కొన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram