Ashwini Dutt: తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు ఇది
సినీసాహితీ వేత్త సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్. మద్రాసులో సినిమాలు తీస్తున్న సమయం నుంచి సిరివెన్నెలతో తనకు పరిచయం ఉందన్న అశ్వనీదత్..ఆయన హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానన్నారు.