Music Director Manisharma Emotional Comments About Chances : అవకాశాలపై మణిశర్మ ఎమోషనల్ కామెంట్స్ |ABP
నిన్నటి తరం టాప్ మ్యూజిక్ డైరెక్టర్ల పేరు తీసుకొస్తే అందులో కచ్చితంగా మొదటి వరుసలో ఉండే పేరు, మెలోడీ బ్రహ్మ మణిశర్మ. డీఎస్పీ మరియు తమన్ హవా పెరగడమే కాక పరభాషా సంగీత దర్శకులు కూడా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం స్టార్ట్ చేయటంతో మణిశర్మకు అవకాశాలు బాగా తగ్గాయి. ఇప్పుడు దీని గురించే ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మణి కాస్త ఎమోషనల్ గా మాట్లాడారు.