Murali Mohan Supports Chandrababu | సినిమా ఇండస్ట్రీ చంద్రబాబుకు మద్దతుగా ఉంది | ABP Desam

చంద్రబాబు తర్వలోనే బయటికి వచ్చి అధికార పార్టీ ఆటలు కట్టిస్తారని సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మురళీ మోహన్ అన్నారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన... చంద్రబాబు కుటుంబ సభ్యులకు ఇండస్ట్రీ మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola