Murali Mohan on Godfather : గాడ్ ఫాదర్ ఈవెంట్ లో సత్యదేవ్ పై మురళీమోహన్ ప్రశంసలు | ABP Desam
ABP Desam
Updated at:
09 Oct 2022 11:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచిరంజీవికి ఎదురుగా నిలబడి డైలాగ్స్ చెప్పడం అంత తేలిక కాదు. కానీ, సత్యదేవ్ మాత్రం యాక్టింగ్ చాలా బాగా చేశారు. నువ్వా-నేనా అన్నట్లుగా ఈ సినిమాలో సీన్స్ ఉన్నాయని మురళీమోహన్ ప్రశంసించారు.