MS Dhoni Chennai Airport : LGM ట్రైలర్ రిలీజ్ కోసం చెన్నైకు మాహీ | ABP Desam
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను విజేతగా నిలిపిన తర్వాత తొలిసారి మహేంద్ర సింగ్ ధోని చెన్నైకి వచ్చారు. చెన్నై ఎయిర్ పోర్ట్ లో ధోనికి, ఆయన భార్య సాక్షి కి అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది.