Tiger 3 Review: మూడోసారి వచ్చిన టైగర్ గర్జించలేకపోయాడా..?

Continues below advertisement

Tiger 3 Review: పఠాన్ సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో వస్తున్న టైగర్ త్రీ మీద అంచనాలు బీభత్సంగా పెరిగాయి. మరి ఇవాళ రిలీజ్ అయిన ఆ సినిమా అంచనాలను అందుకుందా లేదా? ఈ రివ్యూలో చూసేద్దాం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram