Month of Madhu Swathireddy Colours Recreation : మంత్ ఆఫ్ మధు ప్రమోషన్స్ లో స్వాతిరెడ్డి | ABP Desam
మంత్ ఆఫ్ మధు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ స్వాతిరెడ్డి..మళ్లీ కలర్స్ స్వాతి గా మారిపోయారు. తనకు యాంకర్ గా పేరు తెచ్చిపెట్టిన కలర్స్ ప్రోగ్రామ్ ఫ్యాన్స్ తో సరాదాగా మాట్లాడారు.