Met Gala 2023 : మెట్ గలాలో ఫ్యాషన్ ఐకాన్స్ గా బాలీవుడ్ తారలు, అంబానీ కుమార్తె | ABP Desam
Continues below advertisement
న్యూయార్క్ లో జరిగిన మెట్ గలాలో బాలీవుడ్ తారలు మెరిసిపోయారు. మెట్రోపాలిటన్ ఆర్ట్ మ్యూజియం వేదికగా జరిగిన ఈ ఫ్రఖ్యాత ఫ్యాషన్ షో లో 2019లో కన్నుమూసిన లెజండరీ ఫ్యాషన్ డిజైనర్ కార్ల్ ల్యాగర్ ఫెల్డ్ కు మోడల్స్ తమ ఫ్యాషన్ దుస్తులతో హోమేజ్ ఇచ్చారు.
Continues below advertisement