శివుని పాటలతో ఆకట్టుకున్న మంగ్లీ
ABP Desam
Updated at:
04 Mar 2022 01:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMahashivratri వేడుకల్లో భాగంగా Isha Foundation Rudraksha Deeksha నిర్వహించింది. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రముఖ Telugu Singer Mangli... త్రినేత్రుడిపై పాటలను ఆలపించింది. ఆమె పాటకు Bollywood Heroine Kangana Ranaut, Music Director DeviSriPrasad (DSP) ఆడారు.