MegaStar Chiranjeevi| మెగాస్టార్ 154 సినిమా ఫస్ట్ గ్లింప్స్ దీపావళికి విడుదలయ్యే అవకాశం |ABP Desam
ABP Desam
Updated at:
13 Oct 2022 06:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగాడ్ ఫాదర్ విజయంతో చిరంజీవి పుల్ ఖుషీలో ఉన్నారు. రీమేక్ సినిమా ఐనప్పటికీ.. తనదైన గ్రేస్ తో బాస్ మ్యాజిక్ చేశారు. ఈ సందర్భంగా... సినిమా జర్నలిస్టులతో మెగాస్టార్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా.. సరదాగా ముచ్చటించారు. ఆ క్రమంలో... కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటికివచ్చాయి.