Mega 156 𝗩𝗜𝗦𝗛𝗪𝗔𝗠𝗕𝗛𝗔𝗥𝗔 Concept Video Decode : విశ్వంభర పేరుతో మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా | ABP

Continues below advertisement

భోళాశంకర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, బింబిసార డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషనలో వస్తున్న కొత్త సినిమా Mega 156. సంక్రాంతి సందర్భంగా చిరు అభిమానులకు కానుకగా ఆ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. విశ్వంభర అనే పెట్టారు కొత్త సినిమాకు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram