Manoj Bajpayee Interview | ఓటీటీ సెన్సేషన్ Sirf Ek Bandaa Kaafi Hai పై మనోజ్ బాజ్ పాయ్ ఇంటర్వ్యూ
Zee5 OTT ప్లాట్ ఫామ్ లో విడుదలైన Sirf Ek Bandaa Kaafi Hai సినిమా ఓటీటీ సెన్సేషన్ గా నిలిచింది. హయ్యెస్ట్ వ్యూస్ తో పబ్లిక్ డిమాండ్ తో ఇప్పుడు థియేటర్లలోనూ విడుదలైంది. తెలుగులోనూ అందుబాటులో ఉన్న ఈ సినిమా విశేషాలేంటో లీడ్ రోల్ లో నటించిన విలక్షణ నటుడు Manoj Bajpayee ABP Desam కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు.