Manchu Manoj Kurnool : మౌనికారెడ్డి తో కలిసి హైదరాబాద్ నుంచి బయల్దేరిన మనోజ్ | ABP Desam
ABP Desam
Updated at:
05 Mar 2023 11:58 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపెళ్లి తర్వాత కర్నూలు జిల్లాకు వెళ్తున్న మంచు మనోజ్, మౌనికా రెడ్డి భారీ కాన్వాయ్ లో వెళ్లటం విశేషం. మంచు అభిమానులు మనోజ్ దంపతులకు తోడుగా వెళ్తున్నారు.