Mahesh Babu Speech at Krishna 13th Day Ceremony | మా నాన్న మీ హృదయాల్లో బతికే ఉన్నారు | ABP
సూపర్ స్టార్ కృష్ణ ని వారసత్వంగా పొందిన గొప్ప ఆస్తి... ఫ్యాన్స్ అభిమానం అని మహేశ్ బాబు అన్నారు. ఆయన భౌతికంగా మన మధ్య నుంచి దూరమైనప్పటికీ... ఎప్పటికి మన హృదయాల్లో బతికే ఉంటారన్నారు.