Mahesh Babu on Dance with Sreeleela : ఈ డ్యాన్స్ చేసింది నేనేనా అనుకుంటున్న మహేష్ బాబు | ABP Desam
గుంటూరుకారం(GunturKaaram) సినిమాలో శ్రీలీల(Sreeleela)తో వేసిన డ్యాన్స్(Dance) గురించి షేర్ చేసుకున్నారు మహేష్ బాబు(Mahesh Babu). సుమకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డ్యాన్స్ అంతలా చేయటానికి కారణాలేంటో చెప్పారు.